logo

TIPPER DONATED _ టీటీడీకి లారీ విరాళం

TIRUMALA, 05 MAY 2024: Chennai based Ashok Leyland has donated a Tipper worth over Rs. 31lakh to TTD on Saturday at Tirumala.

Every year, one vehicle from the company is being donated to TTD. And this year One 1920 TU Box Fully Built Tipper is donated.

Special Puja was performed to the Tipper on the occasion. TTD EO Sri AV Dharma Reddy, GM Transport Sri Sesha Reddy, President of Ashok Leyland, Sri Sanjeev Kumar were present.

టీటీడీకి లారీ విరాళం

తిరుమల, 2024 మే 05: తిరుమల శ్రీవారికి శనివారం ఒక లారీ విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్‌ లేలాండ్‌ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రెసిడెంట్ శ్రీ సంజీవ్ కుమార్ రూ.31.31 లక్షల విలువైన లారీని అందజేశారు.

ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట కొత్త వాహనానికి పూజలు నిర్వహించి, తాళాలను ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో రవాణా విభాగం జిఎం శ్రీ శేషారెడ్డి, తిరుమల డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు

8
253 views